Bajrang baan in telugu PDF

Bajrang baan in telugu PDF download it by given below link.

Bajrang baan in telugu PDF

Bajrang baan in telugu PDF

➥ Bajrang baan in telugu PDF

Bajrang Baan in Telugu – భజరంగ్ బాన్

నిశ్చయ ప్రేమ ప్రతీతి తే,
వినయ కరేఁ సనమాన |
తేహి కే కారజ సకల శుభ,
సిద్ధ కరేఁ హనుమాన ||
జయ హనుమంత సంత హితకారీ,
సున లీజై ప్రభు వినయ హమారీ |
జన కే కాజ విలంబ న కీజై,
ఆతుర దౌరి మహా సుఖ దీజై |
జైసే కూది సింధు కే పారా,
సురసా బదన పైఠి బిస్తారా |
ఆగే జాయ లంకినీ రోకా,
మారెహు లాత గయీ సురలోకా |
జాయ విభీషన కో సుఖ దీన్హా,
సీతా నిరఖి పరమపద లీన్హా |
బాగ ఉజారి సింధు మహఁ బోరా,
అతి ఆతుర జమకాతర తోరా |
అక్షయ కుమార మారి సంహారా,
లూమ లపేటి లంక కో జారా |
లాహ సమాన లంక జరి గయీ,
జయ జయ ధుని సురపుర నభ భయి |
అబ బిలంబ కేహి కారన స్వామీ,
కృపా కరహు ఉర అంతరయామీ |
జయ జయ లఖన ప్రాణ కే దాతా,
ఆతుర హై దుఃఖ కరహు నిపాతా |
జయ హనుమాన జయతి బలసాగర,
సుర సమూహ సమరథ భటనాగర |
ఓం హను హను హను హనుమంత హఠీలే,
బైరిహి మారు బజ్ర కీ కీలే |
ఓం హీం హీం హీం హనుమంత కపీసా,
ఓం హుం హుం హుం హను అరి ఉర సీసా |
జయ అంజని కుమార బలవంతా,
శంకర సువన వీర హనుమంతా |
బదన కరాల కాల కుల ఘాలక,
రామ సహాయ సదా ప్రతిపాలక |
భూత ప్రేత పిసాచ నిసాచర,
అగిని బేతాల కాల మారీ మర |
ఇన్హేఁ మారు తోహి సపథ రామ కీ,
రాఖు నాథ మరజాద నామ కీ |
సత్య హోహు హరి సపథ పాయి కై,
రామ దూత ధరు మారు ధాయి కై |
జయ జయ జయ హనుమంత అగాధా,
దుఃఖ పావత జన కేహి అపరాధా |
పూజా జప తప నేమ అచారా,
నహిఁ జానత కఛు దాస తుమ్హారా |
బన ఉపబన మగ గిరి గృహ మాహీఁ,
తుమ్హరే బల హమ డరపత నాహీఁ |
జనకసుతా హరి దాస కహావౌ,
తాకీ సపథ విలంబ న లావౌ |
జై జై జై ధుని హోత అకాసా,
సుమిరత హోయ దుసహ దుఖ నాసా |
చరన పకరి కర జోరి మనావౌఁ,
యహి ఔసర అబ కేహి గొహరావౌఁ |
ఉఠు ఉఠు చలు తోహి రామ దుహాయీ,
పాయఁ పరౌఁ కర జోరి మనాయీ |
ఓం చం చం చం చం చపల చలంతా,
ఓం హను హను హను హను హను హనుమంతా |
ఓం హం హం హాఁక దేత కపి చంచల,
ఓం సం సం సహమి పరానే ఖల దల |
అపనే జన కో తురత ఉబారౌ,
సుమిరత హోయ ఆనంద హమారౌ |
యహ బజరంగ బాణ జేహి మారై,
తాహి కహౌ ఫిరి కవన ఉబారై |
పాఠ కరై బజరంగ బాణ కీ,
హనుమత రక్షా కరై ప్రాన కీ |
యహ బజరంగ బాణ జో జాపై,
తాసోఁ భూత ప్రేత సబ కాంపై |
ధూప దేయ జో జపై హమేసా,
తాకే తన నహిఁ రహై కలేసా |
దోహా ||
ఉర ప్రతీతి దృఢ సరన హై,
పాఠ కరై ధరి ధ్యాన |
బాధా సబ హర కరైఁ
సబ కామ సఫల హనుమాన |

బజరంగ్ బాన్ పఠించడం వల్ల మీ లైఫ్ మారిపోతుంది – ఇది నిజం

మనం అందరం ఆంజనేయ స్వామికి మంగళవారం రోజును చాలా ప్రీతీకరమైన రోజుగా చూస్తాము. ఆయన ఇప్పటికి చిరంజీవుడు గా ఉన్నాడనేది హిందు భక్తుల విశ్వాసం.అంతే కాదు ఆయన భక్త సులభుడు ఆయన్ను ఆరాదించడం చాల తేలిక, ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద పెద్ద పూజలు చెయ్యనవసరం లేదు. కేవలం మనస్పూర్తిగా ఒక్క నమస్కారం సమర్పిస్తే చాలు భక్తులకు కోరిన వరాలు ఇచ్చే దేవుడు.

మనం నిత్యం ఎన్నో పూజలు చేస్తాం , స్తోత్రాలు చేస్తాం కాని మంగళ వారం రోజున మాత్రం ఒక్క హనుమాన్ కే కేటాయిస్తాం ఆరోజు కేవలం హనుమాన్ చాలీసా కాని భజరంగ్ బాన్ చదివితే ఎన్నో లాభాలు ఉన్నాయి , కాని భజరంగ్ బాన్ అనే హనుమాన్ స్తోత్రం మాత్రం మంగళ వారం శనివారం నాడు చదివితే అనుకున్న కోరికలు నెరవేరతాయని పండితులు చెప్తున్నారు.

భజరంగ్ బాన్ ప్రయోజనాలు:

1.మనం ప్రతి రోజు నిత్యం భజరంగ బాన్ చదివితే ఎన్ని సమస్యలు ఉన్న వెంటనే పరిష్కారం అవుతుంది లేదా పరిష్కార మార్గం దొరుకుతుంది.

2.మనం ప్రతి రోజు నిత్యం భజరంగ బాన్ పఠించినట్లయితే వివాహం కాని వారికి వివాహం అవుతుంది, లేదా ఎవైన సమస్యలు వస్తే అవి తొలగిపోతాయి.

3.రాహువు, కేతువు, శని దోషాలు ఉన్నట్లయితే ఈ బజరంగ్ బాన్ మంగళవారం, శనివారం రోజుల్లో 3 సార్లు చొప్పున చదివితే ఆ దోష ప్రభావం తొలగిపోతుంది.

4.మనం చేసే వ్యాపారం లో నష్టాలు వచ్చిన, లేదా మనం చేసే ఉద్యోగం లో ఎవైన చికాకులు ఏర్పడిన ఈ బజరంగ్ బాన్ చదివితే అన్ని రకాల సమస్యలు పోతాయి.

5.మనకి ఏమైనా అనారోగ్య సమస్యలు పీడిస్తుంటే ఈ బజరంగ్ బాన్ ఉదయం, సాయంత్రం వేళల్లో చదవడం వల్ల ఈ అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు

6.మీ ఇంటి లో మీకు తెలియకుండా వాస్తు దోషాలు ఉండి నట్లయితే వాటి వల్ల వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి.

మీరు దిగువ అంశంపై కూడా ఆసక్తి కలిగి ఉంటే, మీరు దానిని చదవగలరు:

Leave a Comment