తెనాలిలో కోడి పందెం రాయుళ్ల అరెస్ట్ | Guntur News | 6TV

Spread the love

గుంటూరు జిల్లా తెనాలి మండలంలో కోడి పందేల పై పోలీసులు దాడి చేశారు. బుర్రిపాలెం శివారు సిరిపురం డొంకలో కోడిపందేలు జరుగుతుండగా పోలీసులు దాడి చేసి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. 3 కోళ్లను, 10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

  • గుంటూరు జిల్లా సిరిపురం డొంకలో కోడిపందేల పై పోలీసుల దాడి
  • 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • 3 కోళ్లు, రూ.10 వేల నగదు స్వాధీనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *