Marriage certificate in AP Full Process

Marriage certificate in AP
Marriage certificate in AP

Marriage certificate in AP : Rural ప్రాంతం లో వివాహం అయిన 60 రోజుల లోపు తప్పనిసరిగా apply చేసుకోవాలి. Urban ప్రాంతం లో వారు వివాహం అయిన 90 రోజుల లోపు తప్పనిసరిగా apply చూసుకోవాలి.

వివాహం 30 రోజుల్లోపు apply చేసినట్లయితే దీనికోసం మీరు 150/- Rs fee pay చేయాలి, 30 రోజులు దాటినట్లయితే దీని కోసం మీరు 250/-Rs fee pay చెయ్యాలి.

Marriage certificate in AP Full Apply Process AP Seva portal

అప్లయ్ చేసుకునే విధానం:

  • AP Seva portal DA/WEDPS login details login ego. –>Click Here
  • Registration and Stamp Department పై click చెయ్యాలి.
  • Marriage certificate పై click చెయ్యాలి.

Basic Requirement for Marriage certificate in AP:

  • వరుడు లేదా వదువు యొక్క “Aadhaar Number” enter చేసి “Pre Fill” పై click చెయ్యాలి.
  • Pre Fill Click on Volunteer House Hold mapping data 50 Citizen Name, Gender, Date of birth, Caste, Phone number, Permanent Details ఇవన్ని Automatic గా Display ఆపుతాయి
  • ఏ విధమైన Details Display కాకుండా “Citizen details are available to populate” అని వస్తే House Hold mapping data లో citizen details లేవని అర్థం చేసుకోవాలి. Volunteer దగ్గర House Hold Mapping
    చేసుకోమని చప్పాలి
  • ఒక వేళ వివరాలు ఏవైనా తప్పుగా ఉన్నట్లయితే అక్కడ మార్చడానికి వీలు పడదు, ఖచ్చితంగా GSWS Volunteer EKYC Update, update eo details Basic Details దగ్గర వచ్చాకే Process continue చెయ్యాలి.\

GSWS Volunteer App లో EKYC Update 3 details update 24 గంటలు సమయం పడుతుంది, గుర్తుంచుకోండి

Fill కాని details ఏవైతే “*” mark తో ఉన్నాయో అవన్ని కచ్చితంగా fill చెయ్యాలి:

  • Basic Details అన్ని fill చేశాక “Continue” పై Click చెయ్యాలి.
  • Marriage date దగ్గర వివాహం జరిగిన రోజును enter చెయ్యాలి.
  • Venue of marriage దగ్గర వివాహం జరిగిన place ని enter చెయ్యాలి.
  • వివాహం మన రాష్ట్రం లో జరిగితేనే Marriage Certificate ఇవ్వడానికి వీలు అవుతుంది.
  • District దగ్గర వివాహం జరిగిన జిల్లాను ఎంచుకోవాలి
  • Mandal/Municipality దగ్గర వివాహం జరిగిన మండలం/ మునిసిపాలిటీ ని ఎంచుకోవాలి
  • Village/ Ward/ Secretariat దగ్గర వివాహం జరిగిన area ఏ sachivalayam కిందకి వస్తుందో అది ఎంచుకోవాలి
  • Panchayath దగ్గర వివాహం జరిగిన area ఏ పంచాయితీ కిందకి వస్తుందో అది ఎంచుకోవాలి

Marriage certificate in AP->click here

Grama ward volunteer app 

Bride details

  • Authentication type దగ్గర వధువు OTP ద్వారా authentication చేస్తుందా. లేదా Biometric ద్వారా authentication చేస్తుందా అనేది ఎంచుకోవాలి
  • ఇప్పటికి OTP authentication మాత్రమే work ఆపుతుంది అది గమనిస్తూ ఉండాలి
  • Aadhaar Number Aadhaar Number enter Send OTP పై click చెయ్యాలి.
  • Aadhaar Registered mobile number కు వచ్చిన 6 నెంబర్ లు OTP number ను enter చేసి OTP Authenticate పై click చెయ్యాలి.
  • వధువు Aadhaar ప్రకారం ఉన్న details అన్ని display అవుతాయి.
  • Display so details Educational qualification, Religion, Caste, Mobile Number, Occupation వంటివి enter చెయ్యాలి.
  • Status at the time of marriage దగ్గర ఒకవేళ వివాహం జరిగుండక పొతే Unmarried అని, వేరే వివాహం జరిగి భర్త చనిపోయి ఉంటే Widow అని, వేరే పెళ్ళి జరిగి విడాకులు తీసుకొని ఉంటే Divorce అని select చెయ్యాలి.
  • Handicapped దగ్గర పెళ్ళి కూతురు వికలాంగురాలు అయితే Yes అని కాక పొతే No అని పెట్టాలి.

Marriage certificate in AP->click here

Bridegroom details

Authentication type దగ్గర వరుడు OTP ద్వారా authentication చేస్తాడా లేదా Biometric ద్వారా authentication చేస్తాడా అనేది ఎంచుకోవాలి

  • ఇప్పటికి OTP authentication మాత్రమే work ఆపుతుంది అది గమనిస్తూ ఉండాలి.
  • Aadhaar Number 3 Aadhaar Number enter Send OTP పై click చెయ్యాలి.

A Aadhaar Registered mobile number కు వచ్చిన 6 నెంబర్ లు OTP number ను enter చేసి OTP Authenticate పై click చెయ్యాలి.

  • వరుడు కు Aadhaar ప్రకారం ఉన్న details అన్ని display అవుతాయి.
  • Display all details like Educational qualification, Religion, Caste, Mobile Number, Occupation etc., So enter Soon.
  • Status at the time of marriage దగ్గర ఒకవేళ వివాహం జరిగుండక పొతే Unmarried అని, వేరే వివాహం జరిగి భార్య చనిపోయి ఉంటే Widow వేరే పెళ్ళి జరిగి విడాకులు తీసుకొని ఉంటే Divorce అని select చెయ్యాలి
  • Handicapped దగ్గర వరుడు వికలాంగుడు అయితే Yes అని కాక పొతే No అని పెట్టాలి.
  • సాక్షి 1 details for bride దగ్గర వధువు తరుపున ఉన్న సాక్షి యోక్క Aadhaar Number Enter చేసి Pre-Fill పై click చెయ్యాలి.
  • Volunteer Household mapping ప్రకారం ఎలా ఉంటె అలానే అన్ని details display అవ్వడం జరుగుతుంది. Display so no details enter Passport Size photo (Upload Only g/jpeg format) దగ్గర సాక్షి యొక్క passport size photo ని upload చెయ్యాలి.
  • Citizen details are not available to populate details household mapping కాలేదు అని అర్థం చేసుకోవాలి.
  • సాక్షి 1 లాగానే ఇంకొక సాక్షి 2 details కూడా enter చెయ్యాలి.
  • సాక్షి 1 details for bridegroom దగ్గర వరుడు తరుపున ఉన్న సాక్షి యొక్క Aadhaar Number Enter 33 Pre-Fill click చెయ్యాలి.

Marriage certificate in AP->click here

  • Volunteer Household mapping ప్రకారం ఎలా ఉంటె అలానే అన్నిdetails display అవుతాయి. Display son details enter 3 Passport Size photo (Upload Only jpg/jpeg format) nous passport size photo upload 3.
  • Citizen details are not available to populate details household mapping కాలేదు అని అర్థం చేసుకోవాలి.
  • సాక్షి 1 లాగానే ఇంకొక సాక్షి 2 details కూడా enter చెయ్యాలి.
  • Marriage photo దగ్గర వివాహం జరిగినప్పుడు తీయించుకున్న వదువరులు ఇద్దరు ఉన్న photo jpg/jpeg uploaded.
  • Marriage Invitation Card and photo pdf file * 1 MB 3 Upload చెయ్యాలి.
  • Proof Of Age For Bride Aadhaar Card photo pdf file * 1 _mb కి మించకుండా Upload చెయ్యాలి.
  • Proof Of Age For Bridegroom Aadhaar Card photo pdf file లో 1 mb కి మించకుండా Upload చెయ్యాలి.
  • Divorce Certificate దగ్గర వధువు లేదా వరుడు ఇద్దరిలో ఎవరైన లేదా ఇద్దరు divorce తీసుకుంటే divorce photo pdf file లో 1 mb కి మించకుండా Upload Javod.
  • Death Certificate of Deceased Spouse దగ్గర వధువు లేదా వరుడు ఇద్దరిలో ఎవరికైనా ఇంతకు ముందే వివాహం జరిగి వాళ్లు చనిపోయి ఉంటే death certificate photo pdf file లో 1 mb కి మించకుండా Upload చెయ్యాలి.
  • Notary Affidavit go death certificate da Divorce certificate so authorized Advocate o Notary Affidavit photo pdf file 1 _mb కి మించకుండా Upload చెయ్యాలి.
  • Proof of residence Marriage certificate & apply residence proof Aadhaar Card/ Driving license/passport/rice card ఏదో ఒకటి upload చెయ్యాలి.
  • “Show Payment” option click 3 payment process
  • DA/WEDPS అప్లయ్ చేశాక verification కోసం Rural ప్రాంతం లో అయితే PS DDO యొక్క AP Seva portal కి వెళ్ళడం జరుగుతుంది. Urban 3o. Urban ప్రాంతం లో అయితే Municipal Commissioners సంబందించిన AP Seva portal కి నేరుగా వెళ్ళడం జరుగుతుంది.

Application Form

  • Panchayath secretary (DDO) AP Seva Portal login & Marriage certificate verification కోసం ఇవ్వడం జరిగింది. కింద ఉన్న link పై click చేసి AP Seva portal లో login అవ్వాలి.

AP Seva Portal link below

  • User ID Default User name “DDO code of panchayt- PSDDO@apgsws.onmicrosoft.com”.

Marriage certificate in AP->click here

Example: Panchayat DDO code ‘012345678’ av a user ID

“012345678-PSDDO@apgsws.onmicrosoft.com” అవుంది.

  • Enter password o Default Password “Test@12345” enter 33 “Sign in” పై click చెయ్యాలి.
  • “Profile updating” option click o.
  • Edit profiles, Aadhar Number, Mobile Number, Digital Signature serial number, Role, Status enter 3 Update option @ Click చెయ్యాలి.
  • NREGS E Office 365 is a use Digital Signature token APSEVA portal marriage certificate approving
  • Details Update success అనే declaration Ok చెయ్యాలి.
  • Update 3 Profile MPDO AP Seva Portal login approve తరువాతే మీ login లో work చేయడం వీలవుతుంది.

Marriage Certificate User Manual కోసం క్రింది ఉన్న లింక్ క్లిక్ చెయ్యాలి

link not available, coming soon……

PS Gr-VI(DA)/WEDPS వారు వివాహ ధ్రువీకరణ పత్రం కొరకు దరఖాస్తు చేసాక సంబందించిన | DDO వారి AP సేవ పోర్టల్ కు Forward అవుతాయి.

Marriage certificate in AP->click here

AP Seva Portal Web Site Link below -> click here

AP Seva Portal PS/DDO User id: DDOCode-PSDDO@apgsws.onmicrosoft.com

Default Password : Test@12345

ఉదాహరణకు : DDO Code 0999999999 అయితే అప్పుడు User ID 0999999999- PSDDO@apgsws.onmicrosoft.com అవుతుంది. లాగిన్ అయిన వెంటనే పాస్వర్డ్ టుంది. Old Password గా Test@12345 ఇస్తూ కొత్త Password ఎంటర్ చెయ్యాలి.

Profile Update అడుగుతుంది.

  • Full Name
  • Aadhar Number
  • Mobile Number
  • Role
  • Status
  • Digital Signature Serial Number rag
  • Facsimile Signature

PS DDO వారు సర్టిఫికెట్ ఆమోదం పొందే ముందు కంప్యూటర్ లో Enbridge అనే సాఫ్ట్వేర్ ను Install చేసుకోవాలి. దానికోసం కింద ఇవ్వబడిన లింక్ ద్వారా సాఫ్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కేవలం

కంప్యూటర్ / లాప్ టాప్ లో మాత్రమే అవుతుంది. మొబైల్ లో Install అవ్వదు.

Marriage certificate in AP->click here

Download Enbridge Software link below -> click here

Install చేసి ఓపెన్ చేసిన తరువాత PEN డ్రైవ్ రూపం లో ఇచ్చిన DSK టోకెన్ ను కంప్యూటర్ కి కనెక్ట్ చేసిన వెంటనే పాప్ అప్ రూపం లో సందేశం వస్తుంది. అందులో పంచాయతీ కార్యదర్శి పేరు పై క్లిక్ చేస్తే సీరియల్ నెంబర్ వస్తుంది. అది Note చేసుకోవాలి. PIN నెంబర్ అందరికి Default గా ఉంటుంది. PIN మార్చుకునే సదుపాయం కూడా Change PIN ద్వారా చేసుకోవచ్చు.

Facsimile Signature వద్ద PS/DDO వారి సంతకం ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. తరువాత సంబందించిన MPDO/MC వారి AP సేవ పోర్టల్ లాగిన్ లో APPROVAL చేయాలి. HOME PAGE లో పెండింగ్ ఉన్నవి క్లియర్ చేసుకోవాలి.

Marriage certificate స్టేటస్ చెక్ చేసుకునే విధానం:

ఫస్ట్ AP సేవ పోర్టల్ ఓపెన్ చేసాక అక్కడ ఉన్న Service Request Status Check అనే ఆప్షన్ లో Marriage certificate అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసాక అప్లికేషన్ స్టేటస్ చూపించడం జరుగుతుంది.

అప్లికేషన్ స్టేటస్ కోసం లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

Leave a Comment