Dakshinamurthy stotram in telugu Pdf

Dakshinamurthy stotram in telugu Pdf download it by given below link. గురుబలం కోసం దక్షిణా మూర్తి ని ( స్తోత్రమ్ ) ప్రార్ధిస్తే అన్నివిజయాలే !

Dakshinamurthy stotram in telugu

దక్షిణా మూర్తి స్తిత్రం

శంతిపాఠః

ఓం యోబ్రహ్మాణంవిదధాతిపూరవం

యోవైవేదంశ్చప్రహిణోతితస్మా।

తంహదేవమాతాబుద్ధిప్రకాశ్ం

ముముక్షుర్మవ శ్రణమహం ప్ర఩దేే ॥

ధాేనం

ఓం మౌనవ్యేఖ్యే ప్రకటిత ఩రబ్రహాతతివం యువ్యనం

వర్తషష్ఠంతే వసదృషిగణైరావృతం బ్రహానిషమఠః ।

అచార్ేంద్రం కరకలిత చిన్మాద్రమానందమూర్తిం

స్వవత్మారామం ముద్ధతవదనం దక్షిణామూర్తిమీడే ॥ 1 ॥

వటవిటపిసమీపేభూమిభాగే నిషణణం

సకలమునిజనానాం జ్ఞానదత్మరమారాత్ ।

త్రిభువనగురుమీశ్ం దక్షిణామూర్తిదేవం

జననమరణదఃఖచ్ఛేదదక్షం నమామి ॥ 2 ॥

చిత్రం వటతరోర్మాలే వృదిః శిష్ే గురురుేవ్య ।

గురోస్తి మౌనం వ్యేఖ్యేనం శిష్ేస్తిచిేననసంశ్యః ॥ 3 ॥

నిధయే సరవవిదేనాం భిషజే భవరోగిణామ్ ।

గురవే సరవలోకానాం దక్షిణామూరియే నమః ॥ 4 ॥

ఓం నమః ప్రణవ్యరాాయ శుదిజ్ఞానైకమూరియే ।

నిరాలాయ ప్రశంత్మయ దక్షిణామూరియే నమః ॥ 5 ॥

చిదఘనాయ మహేశయ వటమూలనివ్యసినే ।

సచిచదనందర్మపాయ దక్షిణామూరియే నమః ॥ 6 ॥

ఇశ్వరో గురురాతేాతి మూర్తిభేదవిభాగినే ।

వ్యేమవదవా఩ిదేహ్మయ దక్షిణామూరియే నమః ॥ 7 ॥

ఄంగుషఠతరజనీ యోగముద్రా వ్యేజేనయోగినామ్ ।

శ్ృతేరాం బ్రహాజీవైకేం దరశయన్యేగత్మ శివః ॥ 8 ॥

ఓం శంతిః శంతిః శంతిః ॥

స్తిత్రం

విశ్వం దరపణ-దృశ్ేమాన-నగరీ తులేం నిజ్ఞంతరగతం

఩శ్ేనానతాని మాయయ బహిర్తవ్యద్భూతం యథా నిద్రయ ।

యస్వసక్షాతుురుతే ప్రభోధసమయే స్వవత్మానమే వ్యదవయం

తస్మా శ్రీగురుమూరియే నమ ఆదం శ్రీ దక్షిణామూరియే ॥ 1 ॥

బీజస్వేంతర్త-వ్యంకురో జగద్ధతం ప్రాఙ్ననర్తవకలపం పునః

మాయకలిపత దేశ్కాలకలనా వైచిత్రేచిత్రీకృతమ్ ।

మాయవీవ విజృంభయతేపి మహ్మయోగీవ యః స్వవచ్ేయ

తస్మా శ్రీగురుమూరియే నమ ఆదం శ్రీ దక్షిణామూరియే ॥ 2 ॥

యస్మేవ స్తురణం సదతాకమసతులాపరాకం భాసతే

స్వక్షాతితవమసీతి వేదవచ్స్వ యో బోధయత్మేశ్రిత్మన్ ।

యస్వసక్షాతురణాదూవేనన పురనావృతిిరూవ్యంభోనిధౌ

తస్మా శ్రీగురుమూరియే నమ ఆదం శ్రీ దక్షిణామూరియే ॥ 3 ॥

నానాచిేద్ర ఘటోదర సిాత మహ్మదీ఩ ప్రభాభాసవరం

జ్ఞానం యసే తు చ్క్షురాద్ధకరణ దవరా బహిః సపందతే ।

జ్ఞనామీతి తమేవ భాంతమన్మభాతేేతతసమసిం జగత్

తస్మా శ్రీ గురుమూరియే నమ ఆదం శ్రీ దక్షిణామూరియే ॥ 4 ॥

దేహం ప్రాణమపంద్రియణేపి చ్లాం బుద్ధిం చ్ శూనేం విదః

స్త్రీ బాలాంధ జడో఩మాసివహమితి భ్రంత్మభృశ్ం వ్యద్ధనః ।

మాయశ్క్తి విలాసకలిపత మహ్మవ్యేమోహ సంహ్మర్తణే

తస్మా శ్రీ గురుమూరియే నమ ఆదం శ్రీ దక్షిణామూరియే ॥ 5 ॥

రాహుగ్రసి ద్ధవ్యకర్ంద సదృశో మాయ సమాచాేదనాత్

సనాాత్రః కరణో఩ సంహరణతో యో఺భూతుసషు఩ిః పుమాన్ ।

ప్రాగస్వవ఩సమితి ప్రభోదసమయే యః ప్రతేభిజ్ఞాయతే

తస్మా శ్రీ గురుమూరియే నమ ఆదం శ్రీ దక్షిణామూరియే ॥ 6 ॥

బాలాేద్ధషవపి జ్ఞగ్రదద్ధషు తథా సరావసవవస్వాసవపి

వ్యేవృత్మి సవన్మ వరిమాన మహమితేంతః స్తురంతం సద ।

స్వవత్మానం ప్రకటీకరోతి భజత్మం యో ముద్రయ భద్రయ

తస్మా శ్రీ గురుమూరియే నమ ఆదం శ్రీ దక్షిణామూరియే ॥ 7 ॥

విశ్వం ఩శ్ేతి కారేకారణతయ సవస్వవమిసంబంధతః

శిషేచారేతయ తథైవ పితృ పుత్రాదేతానా భేదతః ।

సవపేన జ్ఞగ్రతి వ్య య ఏష పురుషో మాయ ఩ర్తభ్రమితః

తస్మా శ్రీ గురుమూరియే నమ ఆదం శ్రీ దక్షిణామూరియే ॥ 8 ॥

భూరంభాంసేనలో఺నిలోంబర మహరానథో హిమాంశుః పుమాన్

ఆత్మేభాతి చ్రాచ్రాతాకమిదం యస్మేవ మూరిాషటకమ్ ।

నానేతిుంచ్న విదేతే విమృశ్త్మం యస్వాతపరస్వాద్ధవభో

తస్మా శ్రీ గురుమూరియే నమ ఆదం శ్రీ దక్షిణామూరియే ॥ 9 ॥

సరావతాతవమితి స్తుటీకృతమిదం యస్వాదముషిాన్ సివే

తేనాసవ శ్రవణాతిదరా మననాదిానాచ్చ సంకీరినాత్ ।

సరావతాతవ మహ్మవిభూతిసహితం స్వేదీశ్వరతవం సవతః

సిదేిాతితుపనరషటధా ఩ర్తణతం చైశ్వరే-మవ్యేహతమ్ ॥ 10 ॥

॥ ఆతి శ్రీమచ్ేంకరాచారేవిరచితం దక్షిణామూర్తిస్తిత్రం సంపూరణమ్ ॥

Dakshinamurthy stotram in telugu Pdf
Dakshinamurthy stotram in telugu Pdf

Dakshinamurthy stotram in telugu Pdf

➥ Dakshinamurthy stotram in telugu Pdf

Also read: shiva panchakshari stotram telugu

Dakshinamurthy stotram in telugu: HOW TO READ

గురుబలం కోసం దక్షిణా మూర్తి ని ( స్తోత్రమ్ ) ప్రార్ధిస్తే అన్నివిజయాలే !

ఎవ్వరైనా దక్షిణామూర్తి పటాన్ని ఇంట్లో ఉంచి రోజు పది నిమిషాలు పాటు ఆయనను చూస్తూ దక్షిణా మూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తున్నట్లయితే అటువంటి వారికి ఇంటిలో కాని బయట కాని ఎటువంటి కష్టములు ఉండవని ఋషులు గ్రంధాలలో చెప్పడం జరిగింది.

దక్షిణామూర్తిని పటాన్నిచూస్తున్న వారికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తున్న వారికి తెలియక చేసిన ఎటువంటి పాపములు అయిన నశిస్తాయి. వారికి రాబోయే కష్టాలు తొలగించి వారిని దక్షిణామూర్తి రక్షిస్తాడని పురాణాలు చెప్పబడింది. ఈ కలియుగం లో శాశ్వతంగా దుఃఖాన్ని పోగట్టే శక్తి ఆ ఒక్క భగవంతునికి మాత్రమే ఉంటుంది. ఆ భగవంతుని రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకీ కారణం మన అజ్ఞానం. మన అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖ విమోచనం కలుగుతుంది.

అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన స్వరూపుని విగ్రహమే దక్షిణామూర్తి. వసిష్ఠుడు కూడా దక్షిణామూర్తిని తపస్సుతో ప్రత్యక్షం చేసుకొని బ్రహ్మవిద్యను పొందాడని పురాణాలలో ఋషులు చెప్పడం జరిగింది. ఒక్కసారి దక్షిణామూర్తి స్వరూపాన్ని, దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినట్లయితే కుడి చెవికి మకరకుండలం ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి.

మకరకుండలం అనేది పురుషుల శ్రవణాలంకారం అంటారు పెద్దలు. తాటంకం అనేది స్త్రీల అలంకృతి కి సంబందించినది. దక్షిణామూర్తిగా సాక్షాత్కారం శివశక్తుల సమైక్య రూపమేనని మనకి తెలియజేస్తాయి. అందుకే దక్షిణామూర్తిని మనం అయ్యరూపం తో పాటు అమ్మరూపం కూడా కనిపిస్తుంది. వసిష్ఠ మహర్షి కి దక్షిణామూర్తి సాక్షాత్కారం లభించిన క్షేత్రమే చిత్తూరు జిల్లాలోని ‘శ్రీకాళహస్తి’. ఇప్పటికీ మనం ఆలయంలో ప్రవేశించగానే దక్షిణామూర్తి విగ్రహం చూడవచ్చు. ఇది జ్ఞానాన్ని ఇచ్చే ప్రధాన క్షేత్రం, ఇక్కడి అమ్మ వారి పేరు జ్ఞాన ప్రసూనాంబ కావడం ఒక విశేషం.

దక్షిణానికి అభిముఖంగా వటవృక్షం క్రింద కూర్చున్న మూర్తియే దక్షిణామూర్తి .ఆయన మౌన ముద్రలో ఉండి పరబ్రహ్మ తత్త్వాన్ని బోధిస్తు ఉంటాడు. అతను ఒక మర్రి చెట్టు కింద దక్షిణం వైపు చూస్తూ కూర్చున్నట్లు కనిపిస్తాడు. అతని ఎడమ పాదం ముడుచుకుని ఉంటుంది ఆయన విగ్రహం లో. భారతీయ సంప్రదాయం ప్రకారం గురువు లేదా ఆధ్యాత్మిక గురువుకు మనం ప్రత్యేక గౌరవాన్ని ఇస్తాము. అది మన చిన్న తనం నుండి నేర్చుకున్నదే. హిందూ విశ్వాసాల ప్రకారం దక్షిణామూర్తిని అంతిమ గురువుగా పూజిస్తాము.

జ్ఞాన ముద్ర లో ఉన్న ఈ మూర్తి ని పరీసీలనగా చూసినట్లయితే, బొటనవేలు అనేది భగవంతుడిని, చూపుడు వేలు అనేది మనిషిని సూచిస్తుంది. మిగిలిన మూడు వేళ్లు మనిషి లో ఉండే మూడు పుట్టుకతో వచ్చే
గుణాలను తెలియజేస్తాయి.

అవి గత జన్మల 1) అహంకారం 2) భ్రమ 3) చెడు పనులు. వారంలో ఐదవ రోజు అనేది గురువారం బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉండడం విశేషం. దీనినే మనం గురువారం
అని పిలుస్తాము.ఏదైనా కొత్త విద్యా ప్రయత్నపనులు ప్రారంభించడానికి గురువారం ను మిక్కిలి శుభప్రదంగా చెప్తారు పెద్దలు. మన భారత దేశం లో ఉండే అనేక శైవక్షేత్రాలలో గురువారం నాడు దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా గురు పూర్ణిమ నాడు రాత్రి దక్షిణామూర్తికి ప్రత్యేక ఆరాధనలు చెయ్యడానికి మంచి సమయం అని చెప్పడం జరిగింది. మన భారత దేశం లో ఉన్న ప్రతి శివాలయంలో దక్షిణామూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించి ఉన్నప్పటికీ, దక్షిణామూర్తియే ప్రధాన దైవంగా ఉన్న ఆలయాలు కొన్ని మాత్రమే ఉన్నాయి.

మన దేశం లో ఉన్న జ్యోతిర్లింగాలలో ఒకటి అయిన ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడైన దక్షిణామూర్తి మాత్రమే. ఇక్కడ ఉన్న ఏకైక దక్షిణమూర్తి విగ్రహం జ్యోతిర్లింగం కావడం వల్ల, ఇది శైవులకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇప్పటికి చెన్నై నగరం లో కపాలీశ్వరార్ ఆలయం, గోపురం దక్షిణామూర్తి యొక్క రెండు రూపాలు కనిపిస్తూ ఉంటాయి.ఇందులో ఒకటి వీణ వాయిస్తూ ఉండగా, మరొకటి ధ్యాన స్థితిలో ఉండడం మనం గమనించవచ్చు.

Also read:sai satcharitra telugu pdf

Leave a Comment