sai satcharitra telugu pdf: శ్రీ సాయిబాబా సచ్చరిత్ర పారాయణ చేసే విధానం ఎలా !

sai satcharitra telugu pdf  download it by given below link.

sai satcharitra: ఈరోజుల్లో అందరు ఎక్కువగా కొలిచేది షిరిడి సాయి బాబా ని. ఈయన ని అందరి దేవుళ్ళ తో సమానం గా పూజిస్తారు హిందువులు. కోరిన కోర్కెలు తీరుతాయని సాయి భక్తుల విశ్వాసం. ఈయన్ని ఒక దేవుడు అనేకంటే గొప్ప భారతీయ ఆధ్య్యతిక వేత్త గా చెప్పవచ్చు. నేటికి ఆయన సూక్తులు పాటించేవారు ఇప్పటికి ఉన్నారు అంటే ఆయనని ఎంత గా నమ్ముతున్నారో తెలుస్తుంది.

అందుకే ఆయనని ఒక గురువు గా చూస్తారు సాయి భక్తులు. ఆయనకు సంబందించిన ఎన్నో కధలు ఉన్నాయి నేటికి. వాటిని ఈరోజుకి ఒక పారాయణ గ్రధం లా చూస్తారు, చదువుతారు. మనసు లో ఒక కోరిక అనుకుని ఆయన గ్రంధాలను అన్నింటిని ఎంతో భక్తి శ్రద్ధ లతో చదువుతారు. అలాగే వారి కోరికలు ఫలించిన సందర్భాలు కుడా చాల ఉన్నాయి. ఈయన 1838 సంవత్సరం లో షిరిడి అనే గ్రామం లో జన్మించారు.

చిన్న తనం నుండే ఆయన కీర్తి నలుదిశల పాకింది. ఆయన దగ్గరకి అన్ని వర్గాల ప్రజలు ఆయనను ఒక మార్గదర్శకుడు గా అలాగే ఆయన మీద ఉండే నమ్మకం తో ఒక వైద్యడు గా కుడా చూసేవారు. ఆయన ఒక గుడిసె లో ఒక సాధారణ వ్యక్తి గా జీవనం సాగించారు.మానవుల యందు పశు పక్షాదుల యందు ఎంతో ప్రేమని కనబరిచే వాడు. అందరిని సమానం గా చూసే మహోన్నత వ్యక్తి.

మనం దేవుడి గా పూజించే వ్యక్తి సాయిబాబా 1918 లో సమాధి చెందడం జరిగింది. కాని ఆయన పలుకులు ఇప్పటికి అనేక గ్రంధాలు గా ప్రచురించబడి అందరి కోర్కెలు తీర్చే ఒక పవిత్ర గ్రంధం గా చూస్తారు హిందువులు. ఇప్పటికే అనేక మంది షిరిడి లో సాయిబాబా వారి సందర్శించడం మొక్కులు తీర్చుకోవడం చేస్తున్నారు. ఈరోజుకి ప్రపంచమంతా ఆయన భక్తులను ఆయన పవిత్ర గ్రంధాలు ఉత్తేజ పరుస్తూనే ఉంటాయి.

sai satcharitra telugu pdf :

➥ sai satcharitra telugu pdf

sai satcharitra telugu pdf – How to read?

మన సాంప్రదాయం అనుసరించి హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర అనే గ్రంధాన్ని గురుదేవుని ప్రార్ధిస్తూ ఎలా చెయ్యాలో చెప్పడం జరిగింది.

1.మన సాంప్రదాయం ప్రకరం మొదట వినాయకుడు ని తలుచుకుని ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ పారాయణ కొనసాగునట్లు అలాగే ఆ సాయిబాబానే గణేశుడు అనుకుని ఆ తర్వాత శ్రీ సరస్వతి దేవి ని స్మరించాలి

2.ఈ గ్రధం ను చదవడానికి ఆయనే అంటే బాబా నే పురికోల్పినట్లు బావించి ఆ సాయిని సరస్వతి మాత గా అనుకుని గ్రంధ గానం చేస్తున్నట్లు భావించాలి.

3.అలాగే సృష్టి స్దితి లయకరులు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కుడా ప్రార్ధించి ఆ సాయియే త్రి మూర్తి స్వరూపం అనుకుని వారే సంసార నావను దాటించ గలరని చెప్పుకోవాలి.

4.అనంతరం తమ గృహ దేవత అయిన నారాయణుడే ఆ ఆదినాధుడు అని నమస్కరించి ఆయన కొంకణ దేశం లో వెలిసారని అలాగే ఆయనే పరశు రాముడు సముద్ర నుండి సంపాదిన్చినదని చెప్పుకోవాలి. ఇలా సంకల్పం చెప్పుకుని ఆ సాయిబాబా గ్రంధ పారాయణ చెయ్యాలి.

sai satcharitra telugu pdf
sai satcharitra telugu pdf

Vishnu Sahasranamam Telugu Pdf

Leave a Comment