బెనిఫిషియరీ ఔట్ రీచ్ యాప్ : Beneficiary Outreach App

Beneficiary Outreach App 19.3V,
Beneficiary Outreach App 19.2V,
Beneficiary Outreach App 19.1V,
Beneficiary Outreach App 19.0V,
Beneficiary Outreach App 18.9V,
Beneficiary Outreach App 18.8V,
Beneficiary Outreach App 18.7V,
Beneficiary Outreach App 18.6V,
Beneficiary Outreach App 18.5V,
Beneficiary Outreach App 18.4V,
Beneficiary Outreach App 18.2V,
Beneficiary Outreach App 18.1V,
Beneficiary Outreach App 18.0V,
Beneficiary Outreach App 17.9V,
Beneficiary Outreach App 17.8V,
Beneficiary Outreach App 17.7V,
Beneficiary Outreach App 17.5V,
Beneficiary Outreach App 17.4V,
Beneficiary Outreach App 17.2V,

బెనిఫిషియరీ ఔట్ రీచ్ యాప్ న్యూ వర్షన్ డౌన్ లోడ్ : Beneficiary Outreach App New Version Download

బెనిఫిషియరీ లను (Beneficiary Outreach App) చేరుకోవడానికి ఉన్న యాప్ లోనే కొత్త వర్షన్ ను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి అన్నది తెలుసుకోవడం ముఖ్యమే .

  • ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ముందుగా వెబ్ సైట్ లోకి వెళ్ళాలి, లేదా కిందికి వెళ్లి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  • అక్కడ డౌన్ లోడ్ అని ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి,
  • ఆతరువాత మీకు కొన్ని వర్షన్లు చూపిస్తుంది,
  • వాటిలో మీ హ్యాండ్ సెట్ కి అనుకూలంగా ఉండే వర్షన్ ను ఎంచుకోవాలి.
  • ఆతరవాత ఇన్స్టాల్ అనే ఆప్షన్ ను నొక్కాలి.
  • అప్పుడు యాప్ ను ఓపెన్ చేసి మన పేరుమీద ఒక ఖాతాను క్రియేట్ చేసుకోవాలి.
  • కొత్త వర్షన్ యాప్ ను మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు తప్పకుండ అందులో కొత్త మార్గదర్శకాలు ఉంటాయి.
  • కాబట్టి ఆయా మార్గదర్శకాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి యాప్ కి సంబంధించిన రిలీజ్ నోట్స్ ను చదివితే తేలికగా యాప్ ను ఉపయోగించుకోవచ్చు.

Beneficiary Outreach App new version : All Version

Beneficiary Outreach App 19.3V

Beneficiary Outreach App 19.2V

➥ Beneficiary Outreach App 19.1V

➥ Beneficiary Outreach App 19.0V

➥ Beneficiary Outreach App 18.9V

➥ Beneficiary Outreach App 18.8V

➥ Beneficiary Outreach App 18.7V

➥ Beneficiary Outreach App 18.6V

➥ Beneficiary Outreach App 18.5V

➥ Beneficiary Outreach App 18.4V

➥ Beneficiary Outreach App 18.2V

➥ Beneficiary Outreach App 18.1V

➥ Beneficiary Outreach App 18.0V

➥ Beneficiary Outreach App 17.9V

➥ Beneficiary Outreach App 17.8V

➥ Beneficiary Outreach App 17.7V

➥ Beneficiary Outreach App 17.5V

➥ Beneficiary Outreach App 17.4V

➥ Beneficiary Outreach App 17.2V

Contents

ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్నవై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) సర్కారు, పేద, బడుగు బలహీన వర్గాలను గుర్తించి వారిలోని అసలైన అర్హత కలిగిన వారిని ఎంపిక చేసి వారికి ఈ సంక్షేమ పధకాలను(Welfare schemes) అందజేస్తోంది.

ఈ సంక్షేమ పధకాలను ప్రతి నెల ఒకటవ తారీకునే లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందజేయడం అనేది వారి విధిలో భాగం. ఇక ఈ విధమైన ఏర్పాట్లు చేస్తామని 2019 ఎన్నికల ప్రచార సమయంలోనే జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. తదనుగుణంగానే వాలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి వీసుకొచ్చారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన వారికి పింఛన్ అందించడమే కాకుండా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా ఉంటున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే జగన్ ముఖ్య మంత్రి అయ్యాక ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాలంటీర్లు(Volunteers) ఏ ఉద్యోగాలను ఒక ఉద్యోగంలా కాకుండా దీనిని ఒక సేవగా భావించి చేయాలనీ చెప్పారు. అయితే వారికి గౌరవ వేతనంగా జీతం కూడా ఇస్తామని వెల్లడించారు. మొదట్లో ఈ ఉద్యోగానికి 5 వేల రూపాయలు జీతంగా ఇచ్చినట్టు తెలుస్తోంది.

వలంటీర్ల కోసం యాప్ లు: Apps for volunteers

ఇక వాలంటీర్ వ్యవస్థ లో పనిచేసేందుకు చాల మంది యువత ముందుకు వచ్చిన విషయాన్నీ గుర్తించాలి. ఈ వాలంటీర్ వ్యవస్థ లో పేపర్లు, సంతకాలు అనే వాటికి ప్రాధాన్యాన్ని తగ్గించారు. వాలంటీర్ల పనితీరు ఎక్కువ శాతం మొబైల్ లోనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం యాప్ లను రూపొందించింది. ఈ యాప్ ద్వారా నే వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు ఇవ్వడం గానిఎం వారి అర్హతను బట్టి ఇతర ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేయడం గాని చేస్తారు. కాబట్టి వలంటీర్ల వ్యవస్థ లో ఈ యాప్ ముఖ్య భూమిక పోషిస్తుంది అని చెప్పాలి. ఇక ఈ యాప్ ను ఆపరేట్ చేయడం ఎలా ? లబ్దిదారులకు సంక్షేమ పధకాలు అందించడం ఎలా ? అనే దానిపై వారికి ట్రైనింగ్ క్లాసులు కూడా నిర్వహించింది ప్రభుత్వం. కాబట్టి అలాంటి యాప్ గురించి ఒక్కసారి తెలుసుకుందా.

బెనిఫిషియరీ యాప్ : Beneficiary App

ఆంధ్ర ప్రదేశ్ లో వాలంటీర్ల మొబైల్ లో వినియోగిస్తున్న యాప్ పేరు బెనిఫిషియరీ యాప్(Beneficiary App) అని అంటారు. దీని పూర్తి పేరు బెనిఫిషియరీ ఔట్ రీచ్ యాప్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) స్వయంగా ఈ యాప్ ను అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా అనేక సంక్షేమ పధకాలను అర్హత కలిగిన ప్రతి లబ్దిదారుడిని గుర్తించి అందించడానికి ఉపయోగిస్తారు. ఈ యాప్ ద్వారా ఉపయోగం ఏమిటంటే వాలంటీర్లు లబ్ధిదారుల ఈకెవైసి చేయగలుగుతారు. అంతే కాదు ఈ యాప్ ద్వారానే పధకాల అమలుకు సంబంధించి అలాగే పథకాలకు సంబంధించి అనేక విషయాలను లబ్దిదారులకు అవగాహనా కల్పించవచ్చు. ఇక యాప్ ద్వారా పధకాల అమలు మాత్రమే కాకుండా లబ్ధిదారుల ఫీడ్ బ్యాక్ కూడా తీసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది.

ఇక ఈ బెనిఫిషియరీ ఔట్ రీచ్ యాప్ ఉపయోగాలు : Uses of Beneficiary Outreach App

ఈ బెనిఫిషియరీ ఔట్ రీచ్ యాప్ వల్ల ఉపయోగాలు ఏమిటంటే పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనం, లబ్ధిదారులకు సాధికారత అనేవి ప్రధానంగా ఉంటాయి.

పారదర్శకత అంటే లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యంగా చెబుతారు. అర్హత కలిగిన వారు ఎవరున్నా సరే వారి కులము, మతము, ప్రాంతం, పార్టీ అనే వాటిని చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నదే లక్ష్యంగా చెబుతున్నారు.

జవాబుదారీతనం అనేది తప్పకుండ ఉండాలని చెబుతారు. ఎందుకంటే ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్క సంక్షేమ పధకాలు అమలయ్యేలా చూడటమే ఈ జవాబుదారీతనం. ఇక్కడ ప్రజలకు అధికారులు ప్రతిఒక్కరు జవాబుదారీతనంగా ఉండి తీరాల్సిందే, అందుకు ఈ యాప్ చక్కగా ఉపయోగపడుతుంది అంటారు.

లబిడారులకు సాధికారత అనేది కూడా తప్పకుండ ఉండాలని ప్రభుత్వ లక్ష్యంగా చెప్పుకుంటారు. కాబట్టి ప్రజలకు, ముఖ్యంగా లబ్దిదారులకు అవగాహనా కల్పించానికి అలాగే వాటి గురించి సమాచారం అందించడానికి కూడా తోడ్పడుతుంది.

ముఖ్యమైన ఉపయోగాలు : Important uses

బెనిఫిషియరీ ఔట్ రీచ్ యాప్ వల్ల కొన్ని ప్రధానమైన ఉపయోగాలు ఉన్నాయి, అవేమిటంటే..ఈ యాప్ ను పల్లెటూళ్లలో గ్రామ వాలంటీర్లు, పట్టణాల్లో అయితే వార్డు వాలంటీర్లు ఉపయోగిస్తారు, అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్లు కూడా ఈ యాప్ లను ఉపయోగిస్తారు.

వీరితోపాటు వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సిబ్బంది మరి కొందరు అధికారులు కూడా ఈ యాప్ ను ఉపయోగిస్తారు. ఫైనల్ గా ఈ బెనిఫిషియరీ ఔట్ రీచ్ యాప్ వల్ల ఉపయోగం ఏమిటంటే లబ్ధిదారుల యొక్క eKYC, పథకాల గురించి అవగాహన, పథకాల అమలు చేయడం తోపాటు ఫీడ్‌బ్యాక్ అందిచడం కూడా దీని ప్రధానమైన ఉపయోగాలుగా చెప్పబడతాయి.

ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి : How to download

ఇక ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవడానికి అయితే వీలవుతుంది కానీ దానిని ఉపయోగించాలంటే మాత్రం అందరికి సాధ్యపడదు అని చెప్పాలేమో. అందుకు కారణం ఈ యాప్ వినియోగించాలంటే ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి, ఆధార్ నెంబర్ తో పాటుగా ఫోన్ నంబర్ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక అన్నిటికి మించి మొబైల్ లో ఇంటర్నెట్ సౌలభ్యం కూడా తప్పని సరిగా ఉండాలి, ఎందుకంటే ఇది ఆన్లైన్ లో పనిచేసే విధంగా దీనిని అనుసంధానం చేశారు కాబట్టి.

బెనిఫిషియరీ అవుట్ రీచ్ : Beneficiary Outreach

బెనిఫిషియరీ అవుట్ రీచ్ అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ, ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రభుత్వం అందించే సంక్షేమ పధకాలను నేరుగా వారికే అందేలా చూడటం. ఈ బెనిఫిషియరీ అవుట్ రీచ్ అనేది ప్రభుత్వం లబ్దిదారులను గుర్తిస్తుంది అలాగే వారి అర్హతలను బట్టి వారికి సంక్షేమ పధకాలను అందజేయడానికి ఉపయోగపడుతుంది. ఈ బెనిఫిషియరీ సక్సస్ రేట్ అనేది లబ్దిదారులను సరిగ్గా గుర్తించడం పైగా వారికి పధకాలను సక్రమంగా అందించడం అనేవాటిమీద ఆధారపడి ఉంటుంది.

అమలు చేసే పద్ధతులు :Implementation methods

ఈ బెనిఫిషియరీ అవుట్ రీచ్ విధానంలో లబ్దిదారులను గుర్తించేందుకు కొన్ని పద్దతులను అవలంభిస్తారు. అందులో రెండు రకాలు ఉన్నాయి, అవేమిటంటే..సాంప్రదాయ పద్ధతులు, ఆధునిక పద్ధతులు.
సాంప్రదాయ పద్ధతులు(Traditional methods): ఏమిటంటే.. ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించడం, సమావేశాలు శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం, ప్రచార సాధనాలు వాడటం. ఇవన్నీ కూడా సాంప్రదాయ పడ్డట్లుగా పరిగణించబడతాయి.

ఇందులో ముఖాముఖి గురించి చూస్తే, ఇందులో బెనిఫిషియరీ ఔట్ రీచ్ కోసం సిబ్బంది నేరుగా లబ్ధిదారులుగా మారేందుకు అర్జీ పెట్టుకున్న వారిని కలుస్తారు, వారితో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకుంటారు. అలాగే వారి అవసరాలపై అవగాహన తెచ్చుకుంటారు.

ఇక ఇందులో సమావేశాలు శిక్షణ కార్యక్రమం లో చాలా ముఖ్యం అనే చెప్పాలి. పథకాలకు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమాలు చేపడతారు. పైగా ఈ సమావేశాలు సదస్సుల వల్ల పధకాల గురించిన పూర్తి సమాచారాన్ని తెలియజేయడానికి వీలవుతుయింది. అంతే కాదు ఈ పథకాల అమలుకోసం ఎంపిక చేసుకున్న సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కోసం కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.

కరపత్రాలు : Palm plates

ఇక ప్రభుత్వం అందించే సంక్షేమ పధకాలు అనేవి లబ్దిదారులందరికి తెలియాలంటే ముందు వారికి ఆ పధకాల అనేవి ఉన్నాయని తెలియాలి, అలా తెలిసినపుడే వాటిని వారు అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఈ సంక్షేమ పధకాల గురించి లబ్దిదారులకు తెలియజేయడం కోసం గోడల మీద పోస్టర్లు అంటించే వారు. ఆతరువాత కొన్నాళ్ళకు పామ్ ప్లేట్లు పంచడం మొదలు పెట్టారు. అలాగే మైకుల్లో అనౌన్స్ మెంట్ ఇవ్వడం వంటివి కూడా సాంప్రదాయ సిద్ధమైన ప్రచారాలుగా చెప్పబడతాయి.

ఆధునిక పద్ధతులు : Modern methods

ఆధునిక పద్ధతుల్లో ప్రప్రధమంగా చెప్పుకోవలసింది సోషల్ మీడియా(Social Media) , ఈ స్పీడ్ యుగంలో సామాజిక మాధ్యమాలు అన్ని రంగాల్లోనూ కీలక భూమిక పోషిస్తున్నాయి. లబ్ధిదారులు పల్లెల్లో ఉన్నా పట్టణాల్లో ఉన్నా సామజిక మాధ్యమాల ద్వారా వారికి సంక్షేమ పధకాల గురించిన పూర్తి వివరాలు తెలియజేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా అనేది ఒక చక్కని సాధనంగా చెప్పుకోవచ్చు.

ఎస్సెమ్మెస్ విధానం : SMS Process

ఇక ఈ సామజిక మాధ్యమాలలో ముఖ్యంగా చెప్పుకోవలసినవి ఎస్ఎంఎస్, అలాగే వాట్సాప్ విధానం. ప్రభుత్వం లబ్దిదారులకు సంక్షేమ పధకాల గురించి తెలియజేయడానికి ఈ రెండిటిని బాగా ఉపయోగించుకుంటుంది అని చెప్పొచ్చు. ఎస్సెమ్మెస్ అనేది సాధారణ మొబైల్ కి కూడా పంపించవచ్చు. పైగా ఈ సమాచారాన్ని ఇంగ్లిష్ తో పాటు తెలుగు లో కూడా పంపించే సౌకర్యం కూడా ఉండటం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక వాట్సాప్ ద్వారా ఈ సమాచారాన్ని అందించడం వల్ల దానిని చాలా తేలికగా మరింత మందికి ఫార్వార్డ్ చేసే వీలు కూడా ఉంటుంది.

వెబ్సైట్ విధానం : Website Process

వెబ్ సైట్లు, ఆన్ లైన్ పోర్టల్స్ కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాయి, ఈ వెబ్ సైట్లు, ఆన్ లైన్ పోర్టల్స్ తో మనం కేవలం లబ్దిదారులకు సమాచారం అందించడం మాత్రమే కాదు, వారికి అందాల్సిన సంక్షేమ పధకాల సేవలను కూడా వీటి ద్వారానే అందించడానికి వీలవుతుంది.

తేలిక విధానం : Easy Method

సంక్షేమ పధకాలను రాష్ట్రంలో ఉన్న జనాభా అందరికి ఇచ్చేవి కావు, కేవలం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే ఇవ్వడానికి లక్ష్యంగా పెట్టుకున్నవి, వారు ఏ కులం లోని వారైనా సరే వారిని గుర్తించి ఎంపిక చేసి ఆయా పధకాలను వారిని తప్పని సరిగా అందించడమే లక్ష్యం. అందుకోసం ఒక వ్యూహాన్ని ఎంపిక చేసుకోవాలి, సంక్షేమ పధకం లక్ష్యాలకు లోబడే వారి వ్యూహాలు ఉండాలి. అంతే కాదు అన్నిటికన్నా ముఖ్యంమైన విషయం ఏమిటంటే లబ్ధిదారుల అవసరాలను తప్పక గుర్తించాలి. ఇక లబ్దిదారులను చేరుకోవడానికి అన్నిటికన్నా ముఖ్య మైన మార్గం తేలికైన మార్గం ఏమిటంటే సంక్షిప్త సమాచారాన్ని ఉపయోగించడం, పైగా అది లబ్దిదారులకు తేలికగా అర్ధమయ్యేలా ఉండటం.

బెనిఫిషియరీ ఔట్ రీచ్ యాప్ : Beneficiary Outreach App

ప్రభుత్వ పధకాలను లబ్దిదారులకు అందజేయాలి, అందులోను ప్రభుత్వం ఏర్పటు చేసుకున్న వాలంటీర్ వ్యవస్థ ద్వారానే అందజేయాలి అనికుంది అంటే అందుకు ఒక సాధనం ఉండాలి. అందుకే వైసీపీ సర్కారు(YCP Government) ఈ బెనిఫిషియరీ యాప్ ను ఎంపిక చేసుకుని డెవెలప్ చేసుకుంది. దాని ద్వారానే లబ్ధిదారుల వద్దకు చేరుకోగలిగింది. ఇక నిజమైన అర్హత కలిగిన లబ్దిదారులను ఎంపిక చేసుకోవడంలో ఈ బెనిఫిషియరీ అవుట్ రీచ్ యాప్ చాలా చక్కగా తోడ్పడింది అనే చెప్పుకోవాలి. ఇందుకోసం వాలంటీర్లు లబ్ధిదారులతో మాట్లాడి సంక్షేమ పథకాల గురించి విపులంగా చెప్పదమే కాక ఆ సంక్షేమ పథకాలను అందిపుచ్చుకునే విధంగా వారికి అన్ని అర్హతలు తెలియపరచి వారి వద్ద నుండి అన్ని పత్రాలను స్వీకరించేందుకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మొత్తం ప్రాజెక్టు సక్సస్ అనేది సంక్షేమ పధకాల లక్ష్యం అలాగే వాటి అర్హతలపై ఆధారపడి ఉంటుంది.

ఈ యాప్ వల్ల ఉపయోగాలు : Uses of this app

ఈ యాప్ వల్ల ముఖ్యమైన ఉపయోగం ఏమిటంటే అధికారులు, లేదా వాలంటీర్లు నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లగలుగుతారు, అలాగే వారి వద్ద నుండే ఆయా సంక్షేమ పథకాలను పొందేందుకు ఉన్న విధానాన్ని బట్టి ప్రక్రియను పూర్తి చేయడానికి వీలవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా లబ్ధిదారుల అవసరాలను వీరు అర్ధం చేసుకోవడానికి వీలవుతుంది.
ఇక ఈ యాప్ ద్వారా లబ్దిదారులకు సమాచారాన్ని అందించడానికి కూడా వీలవుతుంది, లబ్ధిదారులు ఆ సంక్షేమ పధకాన్ని పొందినట్లయితే వారికి ఎలాంటి మేలు కలుగుతుంది అన్న విషయం పూర్తిగా అవగతానికి రావడం సాధ్యపడుతుంది. పైగా లబ్దిదారులు పధకాల గురించి ఎన్ని విషయాలను పూర్తిగా తెలుసుకోవడం వల్ల ఆ పధకానికి ఎలా అప్లై చేసుకోవాలి అన్నది తేలికగా తెలుసుకోగలుగుతారు.

ఏమేం చేయొచ్చంటే : What can be done

ఇక ఈ యాప్ ద్వారా లబ్ధిదారులు పధకాలను తేలికగా పొందడం మాత్రమే కాదు, ఆ పధకాలను అందుకోవడానికి ఎక్కడికో వెళ్లనవసరం ఉండదు, వారు నేరుగా ఈ యాప్ లోనే అన్ని పత్రాలను అప్ లోడ్ చేసి అర్హులు కావచ్చు. ఇవి మాత్రమే కాకుండా కొన్ని రకాల దరఖాస్తులను సమర్పించడం, చెల్లింపులు చేయడం మాత్రమే కాకుండా అపాయింట్మెంట్ వంటివాటిని కూడా షెడ్యూల్ చేసుకునే వీలుంటుంది.
అంతే కాకుండా ఈ యాప్ ను ఉపయోగించి లబ్ధిదారుల నుండి డేటాను కూడా సేకరించవచ్చ, తద్వారా అవసరం అనుకున్న సమయంలో సంక్షేమ పధకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా ప్రభుత్వానికి వీలుంటుంది. తద్వారా పధకాల మెరుగుదలకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది.

మార్కెట్ లో పలురకాల యాప్ లు : many types of apps in the market

ఇక లబ్దిదారులకు చేరువ కావడానికి మార్కెట్ లో అనేక రకాల సాధనాలు ఉన్నాయి. వాటిలో ప్రప్రధమమైనది యాప్. ఈ యాప్ లు కూడా చాలా రకాలు ఉన్నాయి. కానీ ఏ యాప్లను పడితే వాటిని ఎంచుకుంటే ఇబ్బందులు కూడా ఎదుర్కొనక తప్పదేమో, అందుకే ముందుగా మనం చేపట్టబోయే కార్యక్రమాలను ద్రుహ్టిలోకి తీసుకుని ఆతరువాత యాప్ ను ఎంచుకోవడం ఉత్తమం. అంతే కాదు ప్రభుత్వం ఎంతైతే బడ్జెట్ ఇచ్చిందో దానిని, అలాగే టార్గెటెడ్ బినిఫిషియరీలను కూడా దృష్టి లో పెట్టుకోవాలి.

ఇక లబ్ధిదారులు ఎవరు ఉన్నారు, వారి స్థితిగతులను బట్టి వారు అర్హులా కదా అన్నది తెలుసుకుని వారిని పథకాలకు అర్హులుగా చేయాలంటే అసలు ముందు వారిని చేరుకోవడం అన్నది చాలా ముఖ్యం. దానికోసమే కొన్ని యాప్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో మంచి రేటింగ్ కలిగిన యాప్ లు ఉన్నాయి.

ఉదాహరణకు కోమ్ కేర్ యాప్ : Comm Care App

ఈ యాప్ లబ్దిదారులను చేరుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి గనుక లబ్దిదారుడిని చేరుకోగలిగితే తప్పకుండ వారి వద్ద నుండి డేటా తీసుకోవడం కూడా సులభతరం అవుతుంది.

ఓనా : Ona App

అనే మరో యాప్ కూడా ఉంది, ఈ యాప్ ద్వారా కూడా డేటాను సేకరించవచ్చు, అంతే కాదు ఈ యాప్ ఉపయోగించి సర్వే ను చేయడం కుడి అవీలవుతుంది.

ఫ్రంట్ లైన్ ఎస్సెమ్మెస్ : Front line SMS

పేరులోనే ఉంది, ఈ యాప్ ద్వారా లబ్దిదారులకు ఎస్సెమ్మెస్ ద్వారా విషయాన్నీ చేరవేయడానికి వీలుంటుంది. ఇది ప్రధానంగా కమ్యునికెషన్ కోసం ఉపయోగించే యాప్ అని కూడా అర్ధం చేసుకోవాలి.

ఇలాంటి యాప్ లను తయారు చేసేందుకు కొన్ని సంస్థలు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాయి, ఆయా కంపెనీలు నిత్యం వీటిమీదే పనిచేస్తూ ఉంటాయి. ప్రభుత్వాలు లేదా రాజకీయ పార్టీలు వీరిని సంప్రదించి వారి లక్ష్యాలను, బడ్జెట్ ను తెలియపరచి యాప్లను డిజైన్ చేయించుకుంటుంటారు.

ఏది ఏమైనా యాప్ లను ఉపయోగిస్తే లబ్దిదారులను చేరుకోవడం సులభతరం అవుతుంది అలాగే సర్వీసెస్ అందించడం కూడా సులభంగానే ఉంటుంది కాబట్టి ఈ మార్గాన్నే కొన్ని ప్రభుత్వాలు సైతం అమలు చేస్తున్నాయి.

బెనిఫిషియరీ ఔట్ రీచ్ యాప్ డౌన్ లోడ్ :Beneficiary Outreach App Download

బెనిఫిషియరీ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం తేలికే కానీ అసలు మనకు ఎలాంటి యాప్ అయితే ఉపయోగపడుతుంది అన్నది తెలియాలంటే ముందుగా మన అవసరాలు ఏంటి అన్నది మనం పూర్తిగా తెలుసుకోవలసి ఉంటుంది.

ముఖ్యంగా ఈ యాప్ ఉపయోగించి ఎలాంటి పనులు చేయదలుచుకున్నారు, ఈ యాప్ ను ఎలా ఉపయోగిస్తారు అన్నది ప్రధాన అంశాలుగా చూసుకోవాలి, అలాగే ఈ యాప్ ను ప్రత్యేకంగా మనకోసమే తయారు చేయించుకోవాలంటే మన బడ్జెట్ ఎంత అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం కొంత నిధులను కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది.

ఒకసారి యాప్లను డౌన్ లోడ్ చేసుకుని మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకున్న తరవాత ఆ యాప్లను ఏ వసరాల కోసం వాడదలుచుకున్నామో ఆయా అవసరాలకు తగ్గట్టుగా కాన్ఫిగర్ చేయడం అవసరం. అలాగే ఎవరైతే ఈ యాప్ ను ఉపయోగిస్తారో వారికి తప్పకుండ శిక్షణ ఇప్పించాలి. అనుకున్న టార్గెట్ ను తేలికగా రీచ్ అవ్వడానికి యాప్ లు చాలా చక్కగా ఉపయోగపడతాయి అంటున్నారు టెక్ నిపుణులు.
మార్కెట్ లో ఉన్న కొన్ని యాప్ ల వివరాలు ఇలా ఉన్నాయి

కోమ్ కేర్ : Comm Core Down Load

ఈ యాప్ బెనిఫిషియరీలతో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది, అలాగే వారి వద్ద నుండి డేటాను సేకరించడానికి, సర్వీసెస్ అందించడానికి చక్కని సాధనం అని చెప్పొచ్చు. ఇక ఈ యాప్ ముఖ్యమైన లక్షణాలు చూస్తే ఆఫ్‌లైన్ మద్దతు ఇవ్వడం, బహుళ భాషల మద్దతు ఇవ్వడం, డేటా విశ్లేషణ, సర్వేలు చేయడం, కేసు నిర్వహణ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనిని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు అక్కడ సాధ్యపడకపోతే https://www.dimagi.com/commcare/ అనే వెబ్ సైట్ నుండి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఓనా :Ona Down Load ఈ యాప్ ను ఎక్కువగా డేటా ను సేకరించడానికి అలాగే సర్వేలు చేయడానికి ఉపయోగిస్తారు. దీని ముఖ్యమైన లక్షణాలు చూస్తే ఆఫ్‌లైన్ మద్దతు, GPS ట్రాకింగ్, ఫోటోలు మరియు వీడియోలను తీసుకోవడానికి, బహుళ భాషల మద్దతు కోసం, అలాగే డేటా విశ్లేషణ వంటి ఫీచర్లు ఈ యాప్ లో ఉంటాయి. దీనిని డౌన్ లోడ్ చేయడానికి https://www.ona.org/ వెబ్ సైట్ ను ఉపయోగించవచ్చు అని తెలుస్తోంది.

ఫ్రంట్ లైన్ ఎస్సెమ్మెస్ : Front line Down Load

ఈ యాప్ ను లబ్ధిదారులతో కమ్యూనికేట్ అవ్వడానికి ఉపయోగిస్తారు, అందుకు ఎస్సెమ్మెస్ లను అనుసంధానం చేసుకుంటారు. సంక్షిప్త సమాచారం తో బెనీఫీషిరీలకు ఇన్ఫర్మేషన్ పంపించడానికి ఈ యాప్ ఉపయోగిస్తారు. ఇక దీని ఫీచర్లు చూస్తే దీని ద్వారా ఆఫ్‌లైన్ మద్దతు తెల్పడం, సమూహ సందేశాలు పంపించడం, సర్వేలు చేయడానికి ఉపయోగించడం, డేటా విశ్లేషణ చేయడం ప్రధమ ఫ్యూచర్ల గా చెప్పుకోవచ్చు. ఇక ఈ యాప్ ను https://www.frontlinesms.com/ ఈ వెబ్ సైట్ ను ఉపయోగించి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

యాప్ లను ఎంపిక చేసుకోవడం లో ఆచితూచి వ్యవహరించడమా ఉత్తమం, యాప్ ఎంపిక చేసుకునే ముందు మన అవసరాలను గుర్తెరిగి ఉండాలి, అలాగే యాప్ ను ఎంచుకునే సమయంలో చూసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే..ఈ యాప్ ను ఎవరు ఉపయోగిస్తారు, ఎందుకోసం ఉపయోగిస్తారు, అనే విషయాలు చెక్ చేసుకోవాలి.

For Any doubt comment below. or contact us

Leave a Comment