తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీనటి రేణు దేశాయ్

Spread the love

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీనటి రేణు దేశాయ్ దర్శించుకున్నారు. సుపధం మార్గం ద్వారం కుమారుడు అకీరానందన్, కుమార్తె ఆధ్య తో కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శన అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా…ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం అక్కడున్న భక్తులు రేణు దేశాయ్ తో సెల్ఫీలు తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *