అక్రమంగా తరలిస్తున్న 430 మద్యం సీసాలను పట్టుకున్న పోలీసులు

Spread the love

కృష్ణాజిల్లా జిల్లా నందిగామ చందర్లపాడు వద్ద అక్రమంగా తరలిస్తున్న 430 మద్యం సీసాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. చందర్లపాడు వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా 2 కార్లలో తెలంగాణ నుంచి ఏపీకి తీసుకువస్తున్న 430 మద్యం సీసాలను గుర్తించారు. రెండు కార్లను సీజ్ చేసి… ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు

  • కృష్ణాజిల్లా జిల్లా నందిగామ చందర్లపాడు వద్ద పోలీసుల తనిఖీలు
  • అక్రమంగా తరలిస్తున్న 430 మద్యం సీసాలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
  • రెండు కార్లు సీజ్…ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *