జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కారు బీభత్సం

Spread the love

హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర హోండా సిటీ కార్ బీభత్సం సృష్టించింది. సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న బైక్ లను కారు ఢీకొట్టింది. ఘటనలో ముగ్గురికి గాయాలు అయ్యాయి.
ప్రమాదం జరిగిన తర్వాత కారు ఆపకుండా వ్యక్తి పరారయ్యాడు. యువకులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

  • హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర హోండా సిటీ కారు బీభత్సం
  • సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న బైకులను ఢీకొన్న కారు
  • ఘటనలో ముగ్గురికి గాయాలు..కారు ఆపకుండా పరారైన వ్యక్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *