తెనాలిలో ఇంటింటికి రేషన్ పంపిణీ నిలిపివేత!

Spread the love

AP Ration Door Delivery Vehicle Drivers Protest In Guntur, Demanding For Justice | గుంటూరు జిల్లా తెనాలిలో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని వాహనదారులు నిలిపివేశారు. బ్యాంకులు ఇష్టానుసారంగా ఈఎంఐలు తమ ఎకౌంట్ల నుండి కట్ చేస్తున్నారంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. రేషన్ వాహనాలతో సహా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. నెలకు 3 వేల నుండి 9 వేల రూపాయలు ఈఎంఐలకు పోతే తమకు ఏమి మిగలడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగిన తర్వాతే రేషన్ పంపిణీ చేపడతామని వాహనదారులు స్పష్టం చేశారు.

  • రేషన్ నిలిపివేత
  • గుంటూరు జిల్లా తెనాలిలో ఇంటింటికి రేషన్ పంపిణీ నిలిపివేత
  • బ్యాంకులు ఇష్టానుసారంగా ఈఎంఐలు కట్ చేస్తున్నాయంటున్న వాహనదారులు
  • రేషన్ వాహనాలతో సహా తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన
  • నెలకు రూ.3 వేల నుండి రూ.9 వేల వరకు కట్ చేస్తున్నారని ఆవేదన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *